Sunday 14 September 2014

తెలుగు వారి పరిచయ వేడుక ( Telugu Freshers Party)

మిత్రులారా 

ఈ రోజు నేను మీతో తెలుగు వారి పరిచయ వేడుక  కార్యక్రమము గురించి చెప్పదలుచుకున్నాను..
ఈ కార్యక్రమము ...బసంత్ విహార్ రెస్టారెంట్ . సూరత్  లో  మన ప్రధాన మంత్రి మోడీ గారి రాష్ట్రము లో జరగడం విశేషము..
అద్భుతంగా జరగడానికి కారణాలు చాల ఉన్నాయి...

ఐకమత్యం. ముఖ్య కారణం.
చాల నేర్చు కున్నాం ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసేటప్పుడు.  అన్ని అనుభవాలు మన మంచికే అని నిలదొక్కుకుని,, ఎంతో విజయ వంతంగా  ఈ కార్యక్రమాన్ని  ముగించాము.....
ఈ కార్యక్రమము లో నేను వ్యాఖ్యాత  గ వ్యవహరించాను  నా తో పాటు  మల్లి జాన్  మరియు జేజి కుమార్ మామ కూడా వ్యవహరించారు.............
 మొదటగా ప్రత్ర్తాన్ గీతం తో మొదలు పెట్టాము.
తర్వాత  ఈ పరిచయ వేడుక  పరిచయాన్ని  అందరికి పరిచయం చేశాము..
దాని తర్వాత జూనియర్స్ విద్యార్థిని విద్యార్థులతో  ఇంటరాక్షన్  ప్రోగ్రాం  ను  చీటీ లతో ప్లాన్ చేశాము..
అద్భుతాలు జరిగాయి ఈ  పరిచయ వేడుక కార్య క్రమము లో
వాటిని వరుసగా చెప్పుకుంటూ వెళ్తే
మొదటగా
  1. ఆహ్వాన  పత్రిక 
  2. అఖిలేష్ గారి అనుకరణ
  3. నందు మామ & శేఖర్ మామ ల బొమ్మరిల్లు స్పూఫ్...
  4. చా మ( చాగంటి మల్లి ) గారి టీం  యొక్క సమూహ నృత్యం ..
  5. లక్ష్మి & మల్లి ల నృత్యం.
  6. జూనియర్ భార్గవ్ నృత్యం ,సత్య నారాయణ  గీతం .....
అన్ని ఇలా కలిసి వచ్చాయి .... ఈ కర్యకరమము విజయ వంతము అవ్వడానికి ....... మా అందరి జీవితాల్లో ఇది కూడా ఒక స్థానం వేసు కుంటుంది  అని అనుకుంటున్నాను
నాకు ఐతే  వేసుకుంది నిన్ననే ......

ఇక చిత్రాలు వీడియో లు తీసిన వారు గౌతమ్ , పవన్& అమర్ 
వీరికి కృతజ్ఞతలు  ఇప్పుడు మీరు ఆ పరిచయ వేడుక కార్యక్రమ  చిత్రాలను వీక్షించ వచ్చు....
కిందకి చుడండి...

ముందుగా చిత్రాలు 
                                                       నేను శ్రీను ని మరియు మల్లి 
                  జూనియర్స్ అందరితో పాటు...సీనియర్ అమ్మాయిలు కూడా ఉన్నారు ఈ చిత్రము లో
                                       తెలుగు M .Tech  విద్యార్థిని  విద్యార్థులు... మొత్తం కలిపి...


తరువాత వీడియోలు...

అఖిలేష్ అనుకరణ (మిమిక్రీ )

చా మ సమూహ నృత్యం Group dance by Cha Ma Team...


No comments:

Post a Comment